Politics బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Special Commission For BC Reservations | RTV By RTV 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైకోర్టులో రాజ్ పాకాలకు ఊరట | High Court Orders on Raj Pakala Lunch Motion Petition | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్! హైకోర్టులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు ఊరట లభించింది. రాజ్ పాకాలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy: చైతు-శోభిత కేసులో వేణు స్వామికి షాక్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం నాగ చైతన్య - శోభిత కేసులో వేణు స్వామికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. వారం లోగా వేణు స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌కు న్యాయస్థానం స్పష్టం చేసింది. By Seetha Ram 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raj Pakala: ఫామ్‌హౌస్ పార్టీ రచ్చ.. రాజ్ పాకాలకు నోటీసులు! జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ లో పార్టీ, పోలీసుల దాడుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ ముందు హాజరుకావాలని రాజ్ పాకాలకు పోలీసులు జారీ చేశారు. మరో వైపు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైడ్రా కూల్చివేతలు మళ్ళీ స్టార్ట్.. | Demolition of Illegal Constructions | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: భర్తను అలా పిలవడం క్రూరత్వం.. కోర్టు కీలక తీర్పు! భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. తాను శారీరకంగా బలహీనంగా ఉన్నానని.. హిజ్రా అని పిలుస్తూ తన భార్య మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని.. విడాకులు మంజూరు చేయాలంటూ భర్త పిటిషన్ వేశారు. By V.J Reddy 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏపీ హైకోర్టు లో అల్లు అర్జున్ పిటిషన్ | Allu Arjun Petition To AP High Court | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn