ఆంధ్రప్రదేశ్ Weather Alert: తుపాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో వర్షాలు బంగాళఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపాన్‌గా బలపడింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : భారీ వర్షాలు.. 11 మంది మృతి కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. By B Aravind 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Weather Alert: రాగల మూడు రోజులు వానలే వానలు.. బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి ఇది తుపానుగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో మే 27 వరకు ఉత్తర, బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : తమిళనాడులో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ TG: ఈరోజు నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, SRCL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Floods : ఆకస్మిక వరదలు.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు! ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల సుమారు 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని అధికార ప్రతినిధి ఇస్మతుల్లా మురాది తెలిపారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని.. జూన్ మొదటివారంలో ఏపీలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 25 వర్షాలు ఉంటాయని పేర్కొంది. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో కూల్ కూల్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వర్షాలు బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn