Spain Rains: స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు

స్పెయిన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వరదల్లో ఎన్నో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. గంట వ్యవధిలోనే దాదాపుగా 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురిసింది. ఈ వరదల్లో దాదాపుగా వందల మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం. 

New Update
Spain Rains

Spain Rains

స్పెయిన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీధులు నదులను తలపించేలా నీటితో నిండిపోయాయి. ఈ భారీ వరదల్లో ఎన్నో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. గంట వ్యవధిలోనే దాదాపుగా 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురిసింది. ఈ వరదల్లో దాదాపుగా వందల మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు