BREAKING: సరిహద్దుల్లో భారీ వరదలు.. 200లకు పైగా వాహనాలు?

నేపాల్‌-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నదీ నుంచి వరద ఉధృతం రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన 200 వాహనాలు వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

New Update
Nepal China Heavy Rains

Nepal China Heavy Rains

నేపాల్‌-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఆకస్మిక వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నదీ నుంచి వరద ఉధృతం రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపుగా 200లకు పైగా వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు