Latest News In Telugu Heavy Rains: ప్రకృతి కోపం.. ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు.. ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు, యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక అస్సాంలో మే నుంచి జులై 10 వరకు వరదలతో చనిపోయిన వారి సంఖ్య 79కి చేరింది. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అస్తవ్యస్థంగా జనజీవనం ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్‌లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి నదులు ప్రవహిస్తున్నాయి. అసోంలో వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం 92 మంది మృతి చెందారు. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: కోస్తాకు భారీ వర్షసూచన..అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం! బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని వల్ల కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : కుండపోత వానలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణకుతున్నాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్‌లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్! రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్ను జారీ చేసింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ అన్నీ జలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains In Mumbai : ముంబైను ముంచెత్తిన వర్షాలు ముంబైలో కుండపోత వాన కురుస్తుంది. సుమారు 6 గంటల నుంచి వర్షం ఆగకుండా పడుతుంది. ఠానేలోని రిసార్ట్‌లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్‌ను అధికారులు ఆపేశారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గర్వాల్‌లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : హైదరాబాద్‌లో కుమ్మేస్తున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn