ఇంటర్నేషనల్USA: ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 70పైనే ఉంటుంది. దీంతో ఆయన దీర్ఘకాల సిరల వ్యాధి వీనస్ ఇన్ సఫీషియన్స్ తో బాధపడుతున్నారు. అయితే ఇది సాధారణ వ్యాదేనని..కంగారుపడవలసిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించారు. By Manogna alamuru 18 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AI in Ayush Systems: భారత్ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు భారత్ ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమీకరించన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని WHO ప్రకటించింది. భారత్ ప్రాచీన వైద్య పద్ధతులను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చిన తొలి దేశం. By K Mohan 13 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Life Style: కంటి ఒత్తిడికి '10-10-10' రూల్.. ఒక్కసారి ట్రై చేయండి ఈ రోజుల్లో మనం ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలను చాలాసేపు చూస్తున్నాం. దీనివల్ల మన కళ్ళు అలసిపోవడం, ఒత్తిడికి గురవడం సర్వసాధారణమైపోయింది. దీనికి ఒక సింపుల్ పరిష్కారం ఉంది: '10-10-10' నియమం! By Archana 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AI: ఏఐ మ్యాజిక్..150 ఏళ్ళకు పెరగనున్న మనిషి జీవితం మానవ జీవితం వందేళ్ళు అని అంటారు. కానీ అంతకాలం బతికే వాళ్ళు వేళ్ళమీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదే మనిషి జీవితం 150 ఏళ్ళు అని చెబుతున్నారు. ఏఐతో ఈ మ్యాజిక్ జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. By Manogna alamuru 08 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Life Style: వీటిని తినాలనిపిస్తే.. ఈ లోపం ఉన్నట్లే! కొంతమందికి పదే పదే ఒకే ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే ఇది శరీరంలో పోషకాహార లోపానికి సంకేతామని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహార కోరిక ఏ లోపాన్ని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.. By Archana 28 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Life Style: స్నానం తర్వాత చెమట పడితే డేంజారా? స్నానం చేసిన తర్వాత కొందరికి చెమట పట్టడం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది? ఇది ఏదైనా అనారోగ్యానికి సంకేతమా?అనేది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి By Archana 27 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Knee pains: ఈ ఆసనాలు వేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్! కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రోజూ తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అసండిక, సీతాకోకచిలుక, వజ్రాసనము, మండూకాసనము వేయాలని నిపుణులు అంటున్నారు. కుర్చీ మీద కూర్చోని వేయవచ్చని చెబుతున్నారు. By Kusuma 25 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
HealthObesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. By B Aravind 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Life Style: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. మీ ఆరోగ్యం సేఫ్.. ఇంటిని అందంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని మొక్కలు ఉన్నాయి. తులసి, అలోవెరా, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు గాలిలోని కలుషితమైన వాయువులను గ్రహించి ప్యూర్ ఆక్సిజన్ అందిస్తాయి. By Archana 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn