Japanese Health Secret: జపాన్లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?
జపాన్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య దాదాపుగా లక్షకు చేరువైనట్లు తెలుస్తోంది. అయితే మరి వీరి హెల్త్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.