GST on bikes: బైక్ కొనాలనుకునే వారికి ఓ గుడ్న్యూస్, మరో బ్యాడ్ న్యూస్
భారతదేశంలో బైక్ వాహనాల కొనుగోలుదారులకు GST కౌన్సిల్ శుభవార్త, చెడు వార్త రెండింటినీ చెప్పబోతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ విధానం ప్రకారం, 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్లు, స్కూటర్ల ధరలు తగ్గనున్నాయి.