సామాన్యులకు షాక్.. రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ
రెడీమేడ్, బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని పెంచున్నట్లు సమాచారం.