క్రైం Crime : బంగారం కోసం కన్నవారినే చంపిన కర్కోటకుడు! మెదక్ జిల్లా నర్సాపూర్ లో జంట హత్యల కేసులో మిస్టరీ విడింది.చెడు అలవాట్లకు బానిసైన కొడుకు అప్పులు తీర్చడం కోసం తల్లి బంగారం కోసం లక్ష్మణ్ అనే వ్యక్తి తల్లిదండ్రులైన కిష్టయ్య, నర్సమ్మ లను దారుణంగా హత్య చేశాడు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Moved Gold: ఇంగ్లాండ్ బ్యాంక్ నుంచి 100 టన్నుల బంగారం తెచ్చుకున్న భారత్.. ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్టోర్ చేసిన బంగారం నుంచి 100 టన్నులు మన దేశానికి తరలించింది. భవిష్యత్ లో మరో 100 టన్నుల బంగారం కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇలా బంగారాన్నితెచ్చుకుంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Gold Reserve: చైనాను మించి.. బంగారం పోగేస్తున్న మన రిజర్వ్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలో చైనా ఎక్కువగా బంగారం కొనగా.. ఆర్బీఐ కూడా దానికంటే ఎక్కువ బంగారం నిల్వలు పెంచుకుంటోంది. ఆ బంగారం కొనుగోళ్ల లెక్కలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Loan Rules: గోల్డ్ లోన్స్ నిబంధనలు మారే అవకాశం.. ఆర్బీఐ ఏం చేస్తోందంటే.. గోల్డ్ లోన్స్ విషయంలో నిబంధనలను మార్చడానికి ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తోంది. గోల్డ్ లోన్స్ ఇకపై నగదు రూపంలో ఇవ్వకుండా.. బ్యాంకు అకౌంట్స్ కు జమచేయాలని రూల్ తీసుకురావచ్చు. అలానే, గోల్డ్ ఆక్షన్ కు సంబంధించి కూడా ఆర్బీఐ రూల్స్ ఫ్రేమ్ చేయవచ్చని చెబుతున్నారు. By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలోని ఈ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి... ఈ ఏడాది చివరికల్లా! ఏపీలో బంగారం ఉత్పత్తి త్వరలోనే ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారత్ లో ప్రైవేట్ రంగంలోనే అతి పెద్ద బంగారు గని ఇదే కావడం విశేషం. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారు దుకాణాలపై ఉక్కుపాదం మోపిన ఎన్నికల అధికారులు..జోరుగా ఆన్ లైన్ విక్రయాలు.. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కొండల్లో బంగారాన్ని దాచిపెడుతున్న కొన్ని దేశాలు..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. దేశంలో అసాధారణ ఆర్థిక పరిస్థితి ఏర్పడినప్పుడు బంగారం తమకు ఉపయోగపడుతుందనే ఆశతో చాలా దేశాలు బంగారం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసిన టాప్ 10 దేశాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత! పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn