Gold Prices Drop: దీపావళి వేళ మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ధంతేరాస్ సందర్భంగా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.13 వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. బంగారం విషయానికొస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1910 తగ్గి రూ.1,30,860గా ఉంది.

New Update
gold

gold

ధంతేరాస్‌కు మహిళలు ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. దీంతో ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ధంతేరాస్ సందర్భంగా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.13 వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. బంగారం విషయానికొస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1910 తగ్గి రూ.1,30,860గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.1750 తగ్గి.. రూ.1,19,950కు చేరింది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: జియో దీపావళి ధమాకా: 60 రోజులు ఫ్రీ.. అన్‌లిమిటెడ్ డేటా, 11కి పైగా OTTలు, 1000కి పైగా టీవీ యాక్సెస్ పొందే అద్భుత అవకాశం

ఇది కూడా చూడండి: Gold and Silver Prices: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు