Israel Warning: వెళ్ళిపోండి..లేకుంటే తీవ్రవాదులుగా పరిగణన..గాజా ప్రజలకు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక
పాలస్తీనియన్లు వెంటనే గాజాను వదిలేసి వెళ్ళిపోవాలని...లేకపోతే తీవ్రవాదులుగా పరిగణిస్తామని ఇజ్రాయెల్ తన చివరి హెచ్చరికు జారీ చేసింది. ఇప్పుడు గాజా నగరాన్ని వదిలి వెళ్లే వారు ఇజ్రాయిల్ సైనిక పోస్టుల గుండా వెళ్లాలని చెప్పింది.