Donald Trump: ట్రంప్ సంచలనం.. ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు

గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలన్న అమెరికా ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తిరస్కరించారు. దీనికి ప్రతిచర్యగా, ఫ్రాన్స్ నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.

New Update
BREAKING

BREAKING

Donald Trump Threatens 200% Tariffs On French Wines

గాజా(gaza) లో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలన్న అమెరికా ఆహ్వానాన్ని ఫ్రాన్స్(France) అధ్యక్షుడు మెక్రాన్ తిరస్కరించారు. ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిచర్యగా, ఫ్రాన్స్ నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఆయన ఈ బెదిరింపులకు దిగారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

Also Read :  ట్రంప్ తీసుకొచ్చిన 'బోర్డు ఆఫ్‌ పీస్‌' గురించి తెలుసా ? ఇందులో రూల్స్‌ తెలిస్తే షాకైపోతారు.

Also Read :  బంగ్లాదేశ్ తో పాటూ 38 దేశాలపై అమెరికా ఉక్కు పాదం.. వీసాలపై  పరిమితులు

Advertisment
తాజా కథనాలు