Ganesh immersion : గణేష్ నిమజ్జనం లో రెచ్చిపోయిన పోలీసులు.. పిడిగుద్దులు గుద్దుతూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోలీసులు రెచ్చిపోయారు. యువకులపై పిడిగుద్దులు గుద్దుతూ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం. కర్నూలు జిల్లాల్లో నిమజ్జన ఊరేగింపులో ఓ డీజే వ్యాన్ డ్రైవర్ల పై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
Ganesh Idol: ఆ గ్రామంలో వినాయక నిమజ్జనమే జరగదు.. ఎక్కడో తెలుసా ?
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో వినాయకుడికి నిమజ్జమనేదే జరగదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. ఇలా ఎందుకు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Union Home Minister Amit Shah: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన నగరంలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
Amit Shah : గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్షా..నగరంలో హై అలర్ట్..
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆయనను ఈ వేడుకలకు ఆహ్వానించింది. దీనికి అమిత్ షా అంగీకరించారని తెలిసింది.
Hyderabad : రెండో రోజు కొనసాగుతున్న గణనాథుని నిమజ్జనాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సమాచారం.
Jogi Ramesh : జోగి ఇంటి ముందు అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులు!
ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.జోగి రమేష్ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి, బాణాసంచా పేల్చడంతో పాటు , టీడీపీ జెండాలు ప్రదర్శించారు.
Ganesh Immersion : ఏపీలో గణేష్ నిమజ్జనంలో అపశృతి..
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. పాలెం ఏలేరు కాలువలో గణేశుని నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందాడు.