ఏపీలో ఫ్రీబస్ స్కీమ్ అమలు డేట్ ఇదే.. మహిళలకు మంత్రి శుభవార్త!
ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు.
ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు.
బస్సు టికెట్ ఛార్జీలను 15 శాతం పెంచుతూ కర్నాటక రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో పక్క రాష్ట్రాలైన ఏపీ ,తెలంగాణల్లో కూడా ఛార్జీలు పెంచుతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
మహిళల ఉచిత బస్ ప్రయాణం పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై సూమోటోగా స్వీకరించింది.
ప్రజాభవన్ ముందు ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ దేవా(45). మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించండి ద్వారా ఆటో కిరాయిలు దొరకటం లేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీ లాంటి అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.
సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారికోసం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెలంగాణలో మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ కదా. అందరూ పోటీ పడి బస్సులెక్కేసరికి వారే నిండిపోతున్నారు. రోజూ బస్సుల్లో తిరిగే పురుషులు సీట్లే దొరకడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై ఆర్మూరులో ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలుచుని నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్ 3వ తేదీ)తో పోలిస్తే..ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.