Latest News In TeluguAuto Driver: ఫ్రీ బస్సు ఎఫెక్ట్... ఆటోను తగలబెట్టుకున్న డ్రైవర్! ప్రజాభవన్ ముందు ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ దేవా(45). మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించండి ద్వారా ఆటో కిరాయిలు దొరకటం లేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. By V.J Reddy 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్ భేటీ! ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీ లాంటి అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు. By Trinath 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారికోసం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. By V.J Reddy 23 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTS RTC: సీట్లన్నీ ఆడవాళ్లకేనా!.. బస్సుకు అడ్డం నిలుచున్న మగజాతి ఆణిముత్యం తెలంగాణలో మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ కదా. అందరూ పోటీ పడి బస్సులెక్కేసరికి వారే నిండిపోతున్నారు. రోజూ బస్సుల్లో తిరిగే పురుషులు సీట్లే దొరకడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై ఆర్మూరులో ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలుచుని నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Naren Kumar 16 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : ఉచిత బస్సు సౌకర్యం.. 15 శాతం పెరిగిన రద్దీ.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్ 3వ తేదీ)తో పోలిస్తే..ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. By B Aravind 11 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn