విమానం రెక్కలో పక్షి గూడు.. కంగుతిన్న ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది (VIDEO)
ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు ఉంది. వెంటనే అప్రమత్తమైన ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను సిబ్బంది తొలగించింది. చిన్న పక్షి గూడు కారణంగా దాదాపు 3 గంటలు విమానం ఆలస్యంగా అయ్యింది.