Flight Accident: ఒక్కసారిగా 21 వేల అడుగుల కిందికి విమానం.. ప్రయాణీకులకు తీవ్ర గాయాలు
ఆకాశంలో 30 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా 9 వేల అడుగుల కిందికి జారిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. తైవాన్ వెళుతున్న కొరియన్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.