Thailand: ఘోర విమాన ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు డెడ్

థాయ్‌లాండ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలోనే పోలీస్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో అధికారులు, పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నారు. పారాచూట్ ట్రైనింగ్ ఈవెంట్‌‌ జరుగుతుండగా ప్రమాదం జరిగింది.

New Update
THAILAND FLIGHT ACCIDENT

THAILAND FLIGHT ACCIDENT

థాయ్‌లాండ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలోనే పోలీస్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో అధికారులు, పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అయితే పారాచూట్ ట్రైనింగ్ ఈవెంట్‌ జరుగుతుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Thailand Flight Accident

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్లో ఉన్న ఓ గుడిసెలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త చుట్టు పక్కల వ్యాపించడంతో దాదాపు 30 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మరోవైపు కాలిపోతున్న గుడెసెల్లో ఉన్న సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో ఉంది. 

Also Read :  ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

 

flight-accident | Latest crime news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు