అమెరికాలో మరోసారి ఢీకొన్న విమానాలు.. ఒకరు మృతి

అమెరికా అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో మరో విమాన ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ జెట్ రన్‌వేపై నుంచి అదుపుతప్పి ఇంకో బిజినెస్ జెట్‌‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

New Update
Flight accident

Flight accident Photograph: (Flight accident)

అమెరికా అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో మరో విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేట్ జెట్ విమానం రన్‌వేపై నుంచి అదుపుతప్పి ఇంకో బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది.

రెండు విమానాలు ఢీకొనడంతో..

దీంతో రెండు విమానాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో భారీగా శబ్ధం వచ్చింది. ఈ ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే విమానంలో ఎంతమంది ఉన్నారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు