Flight Accident: విమాన ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. రాజస్థాన్ కు చెందిన డాక్టర్ ప్రతీక్, కోమీ వ్యాస్ తమ ముగుగరు పిల్లలతో సహా చనిపోయారు. చనిపోవడానికి ముందు వీరు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది.