Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ 311 బంతుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్తో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్గా నిలిచాడు. అజహరుద్దీన్ 1990లో 179 పరుగులు చేశారు.