స్పోర్ట్స్Ind-Eng: ఇంగ్లాండ్ టెస్ట్ కు భారత్ షెడ్యూల్ ఇదే.. ఇంగ్లాండ్ 5 టెస్ట్ సీరీస్ ల కోసం టీమ్ ఇండియా సిద్ధం అవుతోంది . ఈ నెల 20 నుంచి మ్యాచ్ లు మొదలువుతాయి. దీని కోసం భారత జట్ట్ు నిన్న ముంబై నుంచి బయలుదేరి ఈరోజు లండన్ కు చేరుకుంది. మొత్తం సీరీస్ కు సంబంధించిన వివరాలు కింది ఆర్టికల్ లో.. By Manogna alamuru 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్UK: ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ లోకి దూసుకెళ్ళిన కారు.. పలువురికి గాయాలు ఇంగ్లాండ్ లో ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ జరిగింది. అయితే ఈ వేడుకలో అనుకోకుండా విషాదం చోటు చేసుకుంది. లివర్ పూల్ ఫుట్‌బాల్ జట్టు చేపట్టిన పరేడ్ లోకి ఓ దుండుగుడు కార్ తో దూసుకుని రావడంతో పలువురు గాయపడ్డారు. By Manogna alamuru 27 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Cricket: ఇండియా Vs ఇంగ్లండ్ సిరీస్.. మాజీ స్టార్ క్రికెటర్ కొడుకు ఎంట్రీ! జూన్ 24 నుంచి జూలై 23 వరకు భారత్-ఇంగ్లాండ్ Aజట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడగా ఒక సెంచరీ చేశాడు. By srinivas 22 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs ENG: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ఇదే! ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 24- జూలై 23 వరకు 5 వన్డే, 2 మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు 16మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి ఇందులో చోటు దక్కగా ఆయుశ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. By srinivas 22 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Cricket: ఇంగ్లాండ్ టూర్ కు ఇండియా ఏ స్క్వాడ్ ప్రకటన ఐపీఎల్ తర్వాత భారత క్రికెట్ జట్టు వెళ్ళబోయే ఇంగ్లాండ్ టూర్ కు ఈరోజు ఏ స్క్వాడ్ ను బీసీసీై ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ జాబితాలో కరుణ నాయర్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ జ్యురెల్ కూడా అవకాశం దక్కించుకున్నాడు. By Manogna alamuru 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్BCCI: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఆ ఇద్దరు ఔట్! ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు ఆసక్తి చూపించట్లేదట. హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో మార్చి 29న నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By srinivas 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Sunil Gavaskar Comments: BCCI లేకపోతే ICCకి జీతాల్లేవ్.. వాళ్లను పొట్టు పొట్టు తిట్టిన సునీల్ గావస్కర్! ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇండియా విజయాలను జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారన్నాడు. ఐసీసీ జీతాలు భారత్ ఇస్తుందన్నారు. By srinivas 01 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Jos Buttler : ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ.. జోస్ బట్లర్ గుడ్ బై! 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలకు జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. దీంతో రేపు సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ అతనికి చివరిది కానుంది. By Krishna 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పీటర్సన్ ఐపీఎల్లో మెంటార్‌గా పనిచేయడం ఇదే తొలిసారి. పీటర్సన్ చివరిసారిగా 2016లో పూణే తరుపున ఐపీఎల్ లో ఆడాడు. By Krishna 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn