BREAKING: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఘోర ఓటమి!

లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమిపాలైంది. 22పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో నిలిచింది. జడేజా 61* (నాటౌట్) ఒంటరిపోరాటం వృథా అయింది. ఆఖర్లో బుమ్రా, సిరాజ్ సహకరించినా తృటిలో విజయం చేజారింది.

New Update
Eng vs IND

Eng vs IND

లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమిపాలైంది. 22పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో నిలిచింది. జడేజా 61* (నాటౌట్) ఒంటరిపోరాటం వృథా అయింది. ఆఖర్లో బుమ్రా, సిరాజ్ సహకరించినా తృటిలో విజయం చేజారింది. 193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా మొదట్లోనే తడబడింది. చివరకు 170 పరుగులు వద్ద అలౌట్‌ అయ్యింది. అయితే ఇప్పటి వరకు లార్డ్స్ వేదికలో టీమిండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. భారత్ చివరిగా 1986లో లార్డ్స్‌లో విజయం సాధించగా ఇప్పుడు ఓడిపోయింది. 

ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు