World Test Championship: 2031 వరకు WTC ఫైనల్స్ అక్కడే.. ICC సంచలన ప్రకటన
ప్రపంచ టెస్ట్ ఛాస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2031 వరకు ఇంగ్లాండ్‌లోనే జరుగుతాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటన చేసింది. దీంతో రాబోయే మూడు WTC (2027,2029,2031) ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఇంగ్లాండ్‌లోనే జరగనున్నాయి.