Riley Meredith : నిలువుగా విరిగిన వికెట్.. క్రికెట్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!
క్రికెట్ లో ఎప్పుడు చూడని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా సోమర్సెట్, ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ అద్భుతమైన యార్కర్‌తో స్టంప్‌ను సగానికి విడగొట్టాడు.