Dial 112: తెలంగాణ ప్రజలకు అలెర్ట్ అత్యవసర సేవలకు కొత్త నెంబర్ ఇదే
అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట అత్యవసర సేవలకు డయల్ 100 కాకుండా 112 నెంబర్కు కాల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ ని ప్రభుత్వం విడుదల చేసింది.