Africa : ఆఫ్రికాలో ఎమెర్జెన్సీ.. కుష్తో ఊగిపోతున్న జనం
దేశం మొత్తం మత్తులో పడి కొట్టుకుంటున్నారు. కుష్ అనే మత్తు పదార్ధం కోసమే బతుకుతున్నారు ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ యువత. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆఫ్రికా దేశాధ్యక్షుడు సియోర్రా లియోన్లో ఎమెర్జెన్సీ విధించారు.