BREAKING: అయ్యో ప్రాణం తీసిన గుడ్డు.. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి
కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పంచాయతీ యూనియన్ మలైయాంగుళం గ్రామానికి చెందిన రవి(55) ఉడికించిన కోడి గుడ్డు మింగడంతో నోటిలో ఇరుక్కుంది. ఊపిరాడక మృతి చెందాడు. రవి మృతితో కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.