Bealert : చిన్నారి ప్రాణం తీసిన గుడ్డు..చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే పేరెంట్స్ జాగ్రత్త..!!
గుడ్డు ఓ చిన్నారి ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లాలోని దౌర్తపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత అనే మహిళ తన బిడ్డకు ప్రతిరోజు గుడ్డు తినిపిస్తుంది. గుడ్డు పొట్టు తీసి చిన్నారికి ఇచ్చిన సంగీత..తన పనిలో నిమగ్నమైంది. ఆ గుడ్డు చిన్నారి గొంతులో ఇరుక్కుని మరణించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/eating-egg-increase-fat-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/how-to-get-rid-of-mobile-addiction-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/egg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/eggs-jpg.webp)