Egg: రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు

పిల్లలు రోజూ ఒక గుడ్డు తినటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి దృఢంగా ఉండాలంటే గుడ్లు తినాలి. దీనివల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు