Supreme Court: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన జీవోపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.