Latest News In Telugu Elections: ఓటు వేసే సమయంలో వేసే సిరా ఎందుకు త్వరగా పోదు..అసలు దీని కథేంటి! ఎన్నికల సమయంలో ఓటు వేయగానే వేలికి సిరా గుర్తు పెడతారు.ఎన్నికల సమయంలో చేతి వేలి పై వేసిన బ్లూ ఇంక్ అంత త్వరగా చెరిగిపోదు..అసలు ఈ సిరా కథ..కమామిషు గురించి ఈ ఆర్టికల్ లో చదివేయండి. By Bhavana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: పోలింగ్ వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు సీఐలపై వేటు! మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలవనుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఐదుగురు సీఐలపై వేటు వేసింది. జగన్మోహన్రెడ్డి, అంజూయాదవ్, అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను తిరుపతి నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu Video: నాగబాబుకు ఈసీ షాక్.. ఓటు వేయకముందే ఇంకు వేస్తున్నారంటూ! జనసేన నాయకుడు నాగబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. ఓట్లకోసం డబ్బులు తీసుకున్న ప్రజలకు ఓ రాజకీయ పార్టీ ఇంకు గుర్తులు పెడుతుందంటూ ఆరోపించిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని స్పష్టం చేసింది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్.. ముగ్గురు పోలీసు అధికారులకు ఈసీ షాక్! నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో భారీగా జనం గుమి కూడిన ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ ఎస్పీ, డీఎస్పీ, సీఐపీ విచారణకు ఆదేశించింది ఈసీ. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: కాంగ్రెస్ మంత్రి, కేసీఆర్‌కు బీజేపీ షాక్ TG: మంత్రి పొన్నం, కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుకు ఈసీ స్వీకరించింది. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking : ఏపీలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఈసీ కీలక ఆదేశాలు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు! పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఒక ఏస్.ఐపై వేటు పడింది. మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP Transferred: సీఎం జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. డీజీపీపై బదిలీ వేటు AP: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డీజీపీ పై బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు ఇచ్చింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో ప్యానెల్‌ను పంపాలని సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం TG: కేసీఆర్ తన బస్సు యాత్రను రీషెడ్యూల్ చేసుకున్నారు. ఈసీ తనను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. 10వ తేదీ వరకు బస్సు యాత్రను కొనసాగించనున్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn