Pakistan : పాకిస్తాన్ బలుపు చేష్టలు .. ఆరు డ్రోన్లను కూల్చేసిన భారత్
పాకిస్థాన్ ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడానికి పాక్ డ్రోన్లు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయితే, భారత సరిహద్దు భద్రతా దళాలు (BSF) అప్రమత్తంగా ఉండి, వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.