Russia- Ukraine: ఉక్రెయిన్లపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా!

ఉక్రెయిన్‌పై రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. షహెద్, డెకాయ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో బెలారస్‌ సరిహద్దుల్లో ఉన్న మొత్తం 10 ప్రాంతాలపై దాడులు చేసింది. రష్యా చేసిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

New Update
Russia attack

Russia attack

ఉక్రెయిన్‌పై రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. షహెద్, డెకాయ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో బెలారస్‌ సరిహద్దుల్లో ఉన్న మొత్తం 10 ప్రాంతాలపై దాడులు చేసింది. రష్యా చేసిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేవలం ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రష్యా ప్రయోగించిన 296 డ్రోన్లు, ఏడు క్షిపణులను ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా కూల్చేసింది. అయితే రష్యా డ్రోన్లను కూల్చేయడానికి ఉక్రెయిన్ ఇంటర్‌సెప్టర్లను అభివృద్ధి చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఇది కూడా చూడండి: Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

ఎదురు దాడులతో..

రష్యా దాడులు చేయడంతో ఉక్రెయిన్ తిరిగి ఎదురు దాడులు చేసింది. ఉక్రెయిన్ రష్యాపై మొత్తం 6 ప్రాంతాలపై 86 డ్రోన్లను వేయగా కూల్చివేసింది. ఈ దాడుల వల్ల దక్షిణ మాస్కోలోని కలుగా అంతర్జాతీయ విమానాశ్రయం, శేరేమేత్యేవో విమానాశ్రయాన్ని తాత్కాలింగా మూసివేశారు. ఉక్రెయిన్ రష్యాపై జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

ఇది కూడా చూడండి: Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు

russia-ukraine

Advertisment
Advertisment
తాజా కథనాలు