ఇంటర్నేషనల్Donald Trump: మస్క్ కొత్త పార్టీ ప్రకటన పెద్ద జోక్: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెద్ద జోక్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ చాలా విజవంతమైనది, మస్క్ గాడి తప్పి మూడో పార్టీ పెట్టారని ట్రంప్ అన్నారు. By Kusuma 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్America: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యార్థి వీసాలపై టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. By Kusuma 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్USA: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్! మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు. By srinivas 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Elon Musk And Trump : సర్దేసుకుని వెళ్లిపోతావ్ హెచ్చరించిన ట్రంప్.. వెనక్కి తగ్గిన మస్క్ ఒకప్పటి స్నేహితులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో భేదాభిప్రాయలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుIsrael: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ: ట్రంప్ పోస్టు గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు. By srinivas 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Nobel Peace: ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా?: అసలు నోబెల్ రావడానికి రూల్స్ ఏంటో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ గా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతి-2026కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. By Krishna 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pakistan : ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేసిన పాకిస్థాన్ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. రెండు న్యూక్లియర్ దేశాల(భారత్, పాక్) మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. By Krishna 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Modi : ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేశారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారన్నారు. By Madhukar Vydhyula 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pakistan : మునీర్ తో భేటీ వెనుక ఇంత కథ ఉందా? ట్రంప్ స్కెచ్ లీక్ చేసిన అధికారి! ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ ఇప్పుడు అందరి దృష్టి అమెరికాపై ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ మధ్య ఇటీవల జరిగిన వైట్ హౌస్ సమావేశం చర్చనీయాంశంగా మారింది By Krishna 19 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn