Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం: ట్రంప్
ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ వేదికగా కీలక విషయం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కేవలం కాల్పుల విరమణే కాదని.. యుద్ధం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే ఉత్తమమైన మార్గంమని స్పష్టం చేశారు.