GT vs DC: ఢిల్లీని బాదేసిన బట్లర్.. 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం!
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 203 లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ 97 నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీకి ఇది రెండో ఓటమి.