Crime News: మానవత్వం మరచిన మగ మృగం.. మూడేళ్ల పసికూనపై రేప్
ఢిల్లీలో మూడేళ్ల చిన్నారిపై పక్కింటి కుర్రాడు అత్యాచారం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆ పాప కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.