ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన
ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు.
Delhi:నిషేధాన్ని పట్టించుకోని జనం.. భారీగా పెరిగిన పొల్యూషన్!
దీపావళి ఎఫెక్ట్ తో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు టపాసులు కాల్చడంతో గాలి నాణ్యత సూచీ 385 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ అలముకోవడంతో ఉదయం 9 వరకు రహాదారులు కనిపించలేదని చెప్పారు.
గాలి నాణ్యత సరిగా లేదు, బయటకు వెళ్లకండి.. కేంద్రం కీలక ఆదేశాలు
శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పూడ నడవడం అలాగే క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
పంట వ్యర్థాలు తగలబెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిపోతోంది. ఈ సమస్య ఏటా రావండతో దీనిపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొత్త రూల్స్‌ను 10 రోజుల్లో సమర్పించాలంటూ కేంద్రానికి ఆదేశించింది.
రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!
దీపావళి పండుగ వేళ ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ కాలుష్యం కారణంగా టాపాసులు కాల్చడాన్ని నిషేధించింది. బాణాసంచాను విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని, గోదాంలు సీల్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_library/vi/J4rcdUwrg5A/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/02/svAA30v7zeMSOzN30GQN.jpg)
/rtv/media/media_files/2024/11/02/nDZot1HnnKDZFhTU7g6S.jpg)
/rtv/media/media_library/vi/6awTQe7WnGY/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/25/Vv9JrTqiMFlX7AcdoNYk.jpg)
/rtv/media/media_files/2024/10/23/i7Bl9S7nONyXFK1G70UG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/fire-crackers-1-jpg.webp)
/rtv/media/media_files/2024/10/20/fzFOOBNIUuUvjDMX8Nwt.jpg)