CBN : ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు !
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని బుధవారం నాడే చంద్రబాబు స్పష్టం చేశారు.