Air India Flight: ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి.