Airport : ఎయిర్ పోర్టులో బీర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? ఆ డబ్బుతో మీరు ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తినవచ్చు..!!
ఢిల్లీ ఎయిర్ పోర్టులో బీర్ బాటిల్ ను ఎమ్మార్పీ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అమ్మిన ఘటన చోటుచేసుకుంది. ఎమ్మార్పీ రూ. 130 ఉంటే రూ. 735 కు విక్రయించిన ప్రయాణికుడు ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు ఆపరేటర్ డయాల్ కు ఫిర్యాదు చేశాడు. ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.