Air India Flight: ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం

ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి. విమానం కొంత దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణీకులు, సిబ్బంది విమానం నుండి సురక్షితంగా దిగారు. దీంతో ప్యాసింజర్లు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read :  Gandikota Girl: తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

Fire In Air India Flight At Delhi Airport

Also Read : UAE : దారుణం.. బర్త్‌డే రోజునే భర్త  చంపేశాడు...గొంతుకోసి!

Also Read : POKలో తిరగబడ్డ పోలీసులు.. పాకిస్తాన్ కు ఇది మామూలు దెబ్బ కాదు!

హాంకాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న AI 315 విమానం ల్యాండ్ అయి గేట్ వద్ద నిలిపి ఉంది. ఫ్లైట్ క్షణాల్లోనే ఎలక్ట్రికల్ యూనిట్ నుంచి మంటలు వచ్చాయని ఎయిర్‌లైన్ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ప్రయాణీకులను చకచకా కిందికి దింపేసింది. కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధితోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటనలో 274 మంది చనిపోయారు. ఫ్లైట్ మెడికల్ కాలేజ్‌ బిల్డింగ్ ‌పై కుప్పకూలిపోయింది.

Also Read : 'నెక్ట్స్ ఉపరాష్ట్రపతి నితీష్.. సీఎం పదవికి రాజీనామా!'

air india crashes | air india crash ahmedabad | air india accident | air-india | delhi-airport | flight AI315 catches fire | Fire in Air India flight

Advertisment
తాజా కథనాలు