Open AI: డీప్‌సీక్ పనితీరు బాగుందన్న ఓపెన్ ఏఐ సీఈవో
చైనాకు చెందిన డీప్‌సీక్ స్టార్టప్ సంస్థ ఏఐ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‌సీక్ పనితీరు పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు.దీని పనితీరు ఆకట్టుకుంటోందంటూ ప్రశంసించారు.
చైనాకు చెందిన డీప్‌సీక్ స్టార్టప్ సంస్థ ఏఐ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‌సీక్ పనితీరు పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు.దీని పనితీరు ఆకట్టుకుంటోందంటూ ప్రశంసించారు.
తన ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్క్ స్టేషన్లలో కీలక పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది.
సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను బురిడీ కొట్టించారు. 'అమ్మ ఒడి' పేరిట కర్నూలు అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.26,500 కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన 27ఏళ్ల హేమాలి పాండ్యకు ఢిల్లీ సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా కాల్ వచ్చింది. మత్తు పదార్థాల స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులు అంటూ బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒంటిపై పుట్టుమచ్చలు చూపించమని డిమాండ్ చేశారు. ఆపై రూ.5 లక్షలు కొట్టేశారు.
రిమోట్ యాక్సెస్ కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ టీమ్వ్యూయర్పై పెద్ద సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. నివేదిక ప్రకారం, రష్యన్ హ్యాకర్లు TeamViewer యొక్క కార్పొరేట్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ఓ ప్రకటనలో ధృవీకరించింది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.