Medak Crime: మెదక్లో దారుణ హత్య.. కూతురును ప్రేమించాడని బండరాయితో కొట్టి..!
మెదక్లో ఓనర్ కూతుర్ని సబీల్ అనే ఓ యువకుడు ప్రేమించాడనే కారణంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణంగా బండరాయితో చంపి, ఆపై మగ్దుంపూర్ శివారులో నగ్నంగా సబీల్ డెడ్బాడీని పడేసి పరారయ్యారు.