క్రైంCrime: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుర్మార్గులు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బీసీ కాలని సమీపంలోని పొలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. By B Aravind 16 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Crime: మీరు మనుషులేనారా ? ఇంటర్ విద్యార్థినిని రేప్ చేసిన లెక్చరర్లు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఇంటర్ విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇద్దరు లెక్చరర్లు ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఆ కాలేజీలో పనిచేసే వాళ్ల స్నేహితుడు కూడా ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. By B Aravind 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: జల్సాలకు అలవాటు పడిన కొడుకు.. చంపి పాతిపెట్టిన తండ్రి! జల్సాలకు అలవాటు పడ్డాడడని కొడుకును చంపి పాతరేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో చోటుచేసుకుంది. By Archana 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyభార్య స్కెచ్ వేసి భర్తను హతమార్చి ..! | Yadadri | Wife Kil*led Husband | RTV By RTV 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Crime: భార్యతో గొడవ.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి బిహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. ఓ హోటల్ రూమ్‌లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కోపంలో తన ఆరేళ్ల కొడుకుని కొట్టి చంపడం కలకలం రేపింది. By B Aravind 13 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime: మెదక్‌లో దారుణం..మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు మెదక్ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో అన్నను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు. రామావత్ మంత్యా (46) అనే వ్యక్తిని తమ్ముడు మోహన్ గతంలో ట్రాక్టర్‌ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇవ్వలేదు.. అంతేకాకుండా ఇతనికి మంత్రాలు వస్తాయని కోపం హత్య చేసినట్లు సమాచారం. By Vijaya Nimma 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Crime: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు! మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. నవజాత చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఖననం చేసే టైంలో శిశువు గట్టిగా ఏడ్చాడు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Crime: హర్యానాలో దారుణం.. పద్ధతిగా ఉండమన్నందుకు.. ప్రిన్సిపల్‌ను పొడిచి చంపిన స్టూడెంట్స్! హర్యానాలోని బస్ బాద్‌షాహ్‌పూర్‌లో గురు పౌర్ణమి రోజూ విద్యార్థులు గురువునే హత్య చేశారు. కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జగ్బీర్ సింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మాటలు నచ్చక ఇంత దారుణంగా హత్య చేశారు. By Vijaya Nimma 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime: సిగాచీ పేలుడులో మాయమైన మేనల్లుళ్ల కోసం ఎదురు చూపులు..చివరికి మేనత్త ప్రాణాలు!! సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటన మరొక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. యూపీకి చెందిన అన్నదమ్ములు అఖిలేష్ నిషాంత్, విజయ్‌కుమార్ నిషాంత్ సిగాచీ ఇండస్ట్రీస్ ప్రమాదంలో జాడ దొరకలేదు. వీరి రాక కోసం ఎదురుచూసిన మేనత్త చివరికి ప్రాణాలు విడిచారు. By Vijaya Nimma 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn