గుండెపోటుకు కొవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు: కేంద్రం
ఇటీవల కాలంలో దేశంలో ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్స్ కారణం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 40 ఏళ్ల లోపు వారుకూడా కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోతుండటంపై ICMR, AIMS పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించాయి.