ఇంటర్నేషనల్ Israel-Hamas Row: గాజాలో దాడులు ఆపండి.. ఇజ్రాయెల్ను కోరిన చైనా.. లేకపోతే.. పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Arunachal Frontier Highway: చైనాకు భారత్ షాక్.. వద్దంటున్నా ఆ పని కానిచ్చేస్తోంది.. చైనా అభ్యంతరాలను పక్కన పెడుతూ భారత్ ఈశాన్య సరిహద్దుల్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు మొదలు పెడుతోంది. వీటిలో అత్యున్నత కష్టమైన, పెద్దదైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టింది భారత్. దీనికోసం రూ.6000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea : మీకు పిల్లలున్నారా... అయితే 62 లక్షలు మీ సొంతం పిల్లల్ని కనండి బోలెడంత డబ్బు పట్టుకెళ్ళండి అంటోంది ఓ కంపెనీ. పిల్లల్ని కంటే ఏకంగా 62 లక్షల రూపాయలను ఇస్తానని చెబుతోంది. తమ దేశంలో రోజు రోజుకీ క్షీణిస్తున్న జనాభాను పెంచేందుకే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iQoo Neo 9 Proని కొనాలనుకుంటున్నారా..అయితే ఫిబ్రవరి 22 వరకు ఆగాల్సిందే! చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ IQ త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. IQ ఫిబ్రవరి 22న iQoo Neo 9 Proని మార్కెట్లో లాంచ్ చేస్తుంది.కంపెనీ iQoo Neo 9 Proని దాదాపు రూ. 35 వేల నుండి రూ. 40 వేల వరకు లాంచ్ చేయవచ్చు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ India Toys Industry: అమ్మో బొమ్మ.. చైనా టాయ్స్ కి భారత్ బొమ్మల దెబ్బ.. ప్రపంచవ్యాప్తంగా చైనా టాయ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికాతో సహా చాలా దేశాల్లో చైనా బొమ్మలే ఎక్కువ అమ్మకాలు జరుపుకుంటాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ బొమ్మలు ఆ దేశాల్లో చైనా స్థానాన్ని వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్ నుంచి బొమ్మల ఎగుమతులు బాగా పెరిగాయి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Infection: చైనాలో విజృంభిస్తున్న వింత ఫ్లూ..చిన్న పిల్లలే దీని టార్గెట్ చైనాలో ప్రబలుతోన్న వింత ఇన్ఫెక్షన్ పిల్లలను టార్గెట్ చేసింది. జ్వరం పిల్లలలో ఇన్ఫెక్షన్ లాగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి మాస్క్ ధరించడం, ఉదయం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు భారత్, చైనా బోర్డర్లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China - Taiwan: తైవాన్ చుట్టూ 33 యుద్ధ విమానాలు మోహరించిన చైనా.. చైనా - తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా.. తైవాన్ చుట్టూ చైనా 33 యుద్ధ విమానాలను మోహరించింది. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటేశాయి. దీంతో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు తైవాన్ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: 'ఇల్లు కొంటే భార్య ఫ్రీ'.. వింత ప్రకటన ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీ.. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పడిపోవడంతో.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ ఇళ్లు అమ్ముడుపోవాలని.. 'ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి' అంటూ అడ్వర్టైస్మెంట్ ఇచ్చింది. దీనిపై సిరియస్ అయిన చైనీస్ రెగ్యులేటర్లు ఆ కంపెనీకి రూ.3 లక్షల ఫైన్ విధించారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn