ఇంటర్నేషనల్ China : చైనాను కుదిపేసింది.. ఢిల్లీని వణికించింది చైనాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అక్కడి దక్సిణ ప్రాంతాన్ని దడదడలాడించింది. దీంతో చైనాలో బీటలు వారాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ధ్వంసం అయింది. చైనా భూకంపం ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది.. చైనాలో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. యునాన్ ప్రావిన్స్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ china: డ్రాగన్ కంట్రీ బాగోతం బట్టబయలు..జీరో కోవిడ్ తర్వాత 2023లో మరో 7లక్షల మరణాలు నమోదు..!! చైనాలో జీరో కోవిడ్ విధానం ముగిసిన తర్వాత, దాదాపు ఏడు లక్షల మరణాలు నమోదయ్యాయి. 2023లో చైనాలో 11.11 మిలియన్ల మంది చనిపోయారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 6,90,000 పెరిగిందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత? ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China : తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో యాంటీ-చైనా అభ్యర్థి విజయం.. జిన్ పింగ్ ఛాతీపై పాకుతున్న పాములు..!! తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేక అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైనా శిబిరంలో భయాందోళన నెలకొంది. చైనా ప్రకటించిన కరడుగట్టిన వేర్పాటువాది, లై-చింగ్ టెహ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. చైనా లై చింగ్ టెను శాంతి విధ్వంసకుడిగా చైనా అభివర్ణిస్తోంది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chinese Media : దటీజ్ మోదీ...ప్రధాని మోదీని ప్రశంసిస్తూ చైనా మీడియా కథనాలు..!! ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని చైనా మీడియా ప్రశంసల జల్లులు కురిపించింది. మోదీ హయాంలో భారత్ ఆర్ధిక, సామాజిక,విదేశీ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్‌లో రాసిన కథనంలో పేర్కొంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Financial Crisis : ఆర్థిక ఇబ్బందుల్లో చైనా.. న్యూ ఇయర్ వేళ ప్రెసిడెంట్ జిన్‌పింగ్ షాకింగ్ ప్రకటన! రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ New Electric Car: స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్.. ఒకే ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లొచ్చు! షావోమి ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. ఇందులో 73.6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో సుమారు 800 కిలో మీటర్లు కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn